One Day Teen - A Reunion

  🏠 My other blogs School reunion..                                                                                                                                   Jump to English translation          ఫాస్ట్ ఫార్వార్డ్ >>>>>> జులై 2022 ఆరేళ్ళ క్రితం నేను ఒక్క మాట కూడా మాట్లాడట్లేదని నన్ను వెళ్ళగొట్టేసిన స్కూల్ వాట్సాప్ గ్రూప్ లో నన్ను ఈసారి  మహేష్ చేర్చాడు. ఆగష్టు 7వ తారీఖున స్కూల్ రీయూనియన్ ఖాయం చేశారు.   ఇన్ని సంవత్సరాల తరువాత అసలు నేను కలిసి వీళ్ళందరితో ఏం మాట్లాడుతాను? సరిగ్గా కలవగలనా? అసలు వెళ్ళడం అవసరమా? ఏం చెప్పి మానే...

Another episode with Chiranjeevi.. The JVAS


                   
🏠                                                                                                                       Jump to English version
    ఇటీవలి కాలంలో megastar అమ్మగారు, నాన్నగారు పక్క ఊరిలో నాగేశ్వరరావు గారి సినిమా చూడడానికి వ వెళ్ళినప్పుడు రిక్షా బోర్లా పడిన సందర్భం గురించి ఒక సభలో చెప్పారు.
జగదేకవీరుడు అతిలోక సుందరి movie related ఒక చిన్న కథ, movie 30 years complete చేస్కున్న సందర్భంగా చెప్దామని... ఒక ప్రయత్నం.
    1990 Summer holidays. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి చిలకలూరిపేట వెళ్ళాం. అక్క delivery ki వచ్చింది. జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా release 1st day. Delivery తర్వాత సినిమా చూడడం కుదరదు అని 14 family members morning show ki బయల్దేరాం.
హాలు 1km.
    4 రిక్షాలు మాట్లాడాం. హాలు చేరాం. ఆ రోజుల్లో ఒక హాలు నుంచి ఇంకో హాలు కి సినిమా రీలు రావాలి.
    Time - 11, 11:30, 12…. కాని...... రీలు రాలేదు. అంతే. హాలంతా గగ్గోలు. ప్రేక్షకులు సీట్లుచింపారు. మాకూడా 9 months pregnant అక్క, handicapped అమ్మమ్మ, చిన్న పిల్లలు...
ఎలాగోలా హాలు నుండి బయటపడి మళ్ళీ 4 రిక్షాలు ఎక్కి ఇంటికి వచ్చాం. పోన్లే safely బయటపడ్డాం అనుకున్నం. కానీ .... భోంచేశాక మా అన్న మళ్ళీ టికెట్ల కోసం బయటికి పరిగెత్తాడు.. First show కి tickets తెచ్చాడు.
    ఈసారి హాలు 2kms... బయలుదేరేటప్పుడు కాస్త ఈదురు గాలులు. చిరంజీవి సినిమా కదా లెక్క చేయలా.
    సినిమా లడ్లూ, చక్రాలు తింటూ enjoy చేశాం. అప్పట్లో బయట తిండి కూడా హాలు లోపలికి allow చేసేవాళ్ళు.
    పాటలు hum చేస్తూ బయటికి వచ్చి చూస్తే కుంభవృష్టి వర్షం, చిమ్మ చీకటి. Current పోయింది. తుఫానుట. అసలు ఆ చీకట్లో అక్కతో, అమ్మమ్మ పిల్లల్తో ఎలా వెళ్ళడం, ఏం తోచకుండా వుంది. ఏ క్షణం ఏం జరుగుతుందో అని భయాందోళన.
     అతి కష్టం మీద మళ్ళీ 4 రిక్షాలు మట్లాడుకోని ఎక్కాం. నేను, అమ్మమ్మ, ఒక cousin - ఒక రిక్షా ఎక్కాం. దారిలో చీకట్లో మా రిక్షా ఒక గుంటలో పడింది. అమ్మమ్మ దిగి ఎక్కలేదు. Cousin చిన్న పిల్ల. నేను దానికంటే కాస్త పెద్ద. ఇక నేను దిగాను. అక్కడ రిక్షా గుంటలోంచి ఎత్తలేక struggle. ఆకాశానికి చిల్లు పెట్టినట్టు వర్షం పడుతూనే ఉంది. రిక్షా వాడు ఎలాగోల రిక్షా గుంటలోంచి బయటికి తోసాడు. అప్పటికే మిగితా family batch ఇంటికి చేరారు. మా కోసం కంగారు పడుతున్నారు.

అలా వర్షం లో ఇంటికి చేరాం. ఆ విధంగా ఒక యుద్ధ ప్రాతిపదికన జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా చూశాం.

See the translation:                                                                                                                      🏠

Recently, I was watching television when Mr. Chiranjeevi was narrating an incident in a gathering, when his mother fell down from a rickshaw during the commute to a theatre in the near by town to watch Sri. Nageshwara Rao's movie, when she was expecting the actor - her first child.

Something similar happened in my family too.  1990 summer holidays. We went to my hometown to my grandmother’s house. 9 months expecting cousin too came and is due for delivery anytime. It was on the first day of the release of the blockbuster movie Jagadeka veerudu atiloka sundari (I would call it JVAS in short). As it is difficult to go out for movie post the baby’s arrival, all the 14 members of the family planned to go to watch the movie and got the tickets for 11 AM show. We got 4 rickshaws to reach the film theatre. Film theatre was around 1 Km.

Those days, reel has to be circulated among the film theaters in the town.

Time – 11 AM, 11:30 AM, 12 PM ……… but the reel did not arrive. Audience got impatient and started to create mess in the theater. Seats were torn. Finally, chaos in the theater. We have an expecting sister, handicapped grandmother and kids along with us in the family group. We managed to get hold of 4 rickshaws and reached home safely. BUT……. after lunch my another cousin rushed out to get tickets for 6 PM show. This time film theater is 2 Km.

Slightly windy while going to the film theater. We enjoyed the movie munching homemade laddus and namkeens. Those days outside food too was allowed in the film theatre. We came out after the movie and realized that it was down pouring outside due to a cyclone.

It was raining so heavily as if there was a hole in the sky. Added to that, there was no power outside and it was so dark that we had to call out each other to stay together as we couldn’t see each other.

With a great difficulty we got 4 rickshaws to reach home. I was made to go along with my grandmother and another little cousin in one rickshaw.

After a while on the way to home, our rickshaw’s wheel was stuck in the puddle. Grandmother can't get back into rickshaw, if she gets down once; cousin is too small to ask her to get down. I was little older than my cousin, so I was asked to get down, so that the rickshaw puller can pull out the wheel. With a great difficulty and no help in the rain, he finally managed to pull out the rickshaw. By that time rest of the family members reached home and were worried about us. Watching the JVAS that day was no less than a battle for us. 

Comments

Popular Posts

Lockdown struggles

Rayala’s Royal Rajadhani – Hampi

School snippet - 1 (The huntsman??)

About? What? How?

A doll's delightful musical reverie

Nicknames

When the beloved sets for an eternal journey...