Yashoda
Jump to English జన్మాష్టమి వేడుకలకు పిల్లలకి, కృష్ణ, రాధా , గోపికలు, యశోద, దేవకీ, కంస వేషధారణ ఇత్యాది మాటలు జరుగుతుంటే చిన్నప్పటి ఓ మధురానుభూతి గుర్తొచ్చింది. అవి దూర్ దర్శన్ లో ప్రతీ బుధవారం చిత్రహార్, ప్రతీ శుక్రవారం ...